ప్రముఖ రచయిత కారా మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా స్పృశించిన గొప్ప రచయిత కారా అని సీఎం గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కాళీపట్నం రామారావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
KCR Condolence: కాళీపట్నం రామారావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం - Cm kcr Condolence : కాళీపట్నం రామారావుకు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు (కారా) మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. సామాన్యుల జీవితాల్లోని వ్యక్తిగత, సామాజిక పార్శ్వాలను తన కథల ద్వారా విభిన్నంగా స్పృశించిన గొప్ప రచయిత కారా అని ఆయన గుర్తు చేసుకున్నారు.

Cm kcr Condolence : కాళీపట్నం కాళీదాస్కు తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం