ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇబ్రహీంపట్నం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన - educational commissioner office news

ఆన్​లైన్​ విధానంలో బదిలీలు నిలిపివేయాలంటూ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.

teachers protest
ఉపాధ్యాయుల ఆందోళన

By

Published : Dec 11, 2020, 1:12 PM IST

వెబ్​ కౌన్సెలింగ్​ ద్వారా బదిలీలు చేపట్టకూడదని ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. సంబంధిత శాఖలో ఇద్దరు ఉన్నతాధికారులను తొలగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ నేతలను అరెస్ట్​ చేసి.. పోలీస్​స్టేషన్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details