కృష్ణా జిల్లా నందిగామ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత విధానాన్నే కొనసాగించాలని... పనిదినాలు 5రోజులే మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. మూడు విడతల డీఏని వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందికి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
నందిగామలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా - Teachers latest dharna news in nandhigama
కృష్ణా జిల్లా నందిగామ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
Teachers and Job Unions Dharna at Nandigama mro office