ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు తేనెపూసిన కత్తి వంటివి అన్న విషయాన్ని ఆంధ్రరాష్ట్ర ప్రజలు గ్రహించారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు. చంద్రబాబుపై ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ప్రేమను ఎవరూ తుడిచి వేయలేరని అన్నారు. జగన్ అసమర్థత వల్ల రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావటం లేదని దుయ్యబట్టారు.
జగన్ హామీలు తేనెపూసిన కత్తి వంటివి: దివ్వవాణి
ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు తేనెపూసిన కత్తి వంటివి అన్న విషయం ఆంధ్రరాష్ట్ర ప్రజలు గ్రహించారని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి విమర్శించారు.
తెదేపా ప్రతినిధి