తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు హఠాన్మరణం చెందారు. విజయవాడ లబ్బీపేటలోని ఆయన నివాసంలో గండెపోటుతో మృతి చెందారు.
చంద్రబాబు సంతాపం
తెదేపా సీనియర్ నేత కాట్రగడ్డ బాబు హఠాన్మరణం చెందారు. విజయవాడ లబ్బీపేటలోని ఆయన నివాసంలో గండెపోటుతో మృతి చెందారు.
చంద్రబాబు సంతాపం
కాట్రగడ్డ బాబు మృతిపట్ల అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్‌లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన ఎప్పుడూ ముందు ఉండేవారని గుర్తు చేసుకున్నారు. బాబు ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తూ..,కుటుంబసభ్యులకు సానుభూతి తెలిజయేస్తున్నట్లు చంద్రబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి
Chandrababu Delhi tour: రాష్ట్రంలో పరిణామాలు, అరాచకాల అజెండాగా తెదేపా దిల్లీ పర్యటన