ఉద్యోగాల నోటిఫికేషన్‌కు ఆశపడిన నిరుద్యోగ యువతకు 5ఏళ్లకు తలసరి ఖర్చు రూ.6 లక్షలవుతోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ వీడియోను విడుదల చేశారు. ఉద్యోగాలు రానివారికి ఆ రూ.6 లక్షలైనా ఇస్తారా అని నిలదీశారు. ఉద్యోగాలు ఇస్తామనే కపటి ప్రేమ ఎందుకని ఆక్షేపించారు. విద్యార్థులకు చేస్తున్న మోసాన్ని ముఖ్యమంత్రి గ్రహించాలని గోరంట్ల మండిపడ్డారు.
నిరుద్యోగులకు ఆ ఆరు లక్షలైనా ఇస్తారా ?: గోరంట్ల - ఉద్యోగాల నోటిఫికేషన్ పై గోరంట్ల ట్వీట్
వైకాపా ప్రభుత్వం ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌కు ఆశపడిన నిరుద్యోగ యువతకు 5ఏళ్లకు తలసరి ఖర్చు రూ.6 లక్షలవుతోందన్నారు.
![నిరుద్యోగులకు ఆ ఆరు లక్షలైనా ఇస్తారా ?: గోరంట్ల Gorantla](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12421593-72-12421593-1625973744523.jpg)
గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Last Updated : Jul 11, 2021, 1:57 PM IST