ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్పీకర్​ గారూ.. లాస్​ వెగాస్​ నగరాన్ని సందర్శించండి'

అమరావతికి వెళ్తుంటే ఎడారిలో ప్రయాణిస్తున్నట్లు ఉందన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలను తెదేపా ఎంపీ కేశినేని నాని తప్పుబట్టారు. ఎడారిలో అద్భుతాలు ఎలా సృష్టించవచ్చనేది అమెరికాలోని లాస్​ వెగాస్​ నగరాన్ని సందర్శించి తెలుసుకోవాలని సూచించారు.

By

Published : Dec 24, 2019, 4:25 AM IST

'స్పీకర్​ గారూ.. లాస్​ వెగాస్​ నగరాన్ని సందర్శించండి'
'స్పీకర్​ గారూ.. లాస్​ వెగాస్​ నగరాన్ని సందర్శించండి'

ఎంపీ కేశినేని నాని ట్వీట్​

అమెరికాలోని లాస్ వెగాస్ నగరాన్ని ఎడారిలోనే నిర్మించారని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. అమరావతికి వెళ్తుంటే ఎడారిలో ప్రయాణిస్తున్నట్లు ఉందన్న శాసనసభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. ఒకసారి లాస్​ వెగాస్​ నగరాన్ని చూసి రావాలని హితవు పలికారు. ఎడారిలో సైతం అద్భుతాలు ఎలా సృష్టించవచ్చో తెలుస్తుందన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details