హిందూ మతంపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ సీబీఐ పరిధిలోకి తెచ్చి విచారించాలని అన్నారు. సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు దేవదాయశాఖ చెబుతోందని..., సస్పెండ్ చేసి చేతులు దులుపుకోకుండా నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారాలు, గోశాలలపై జరిగిన దాడులపై కూడా విచారణ జరిపించాలని కోరారు.
హిందూ మతంపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారు: ఎంపీ కనకమేడల - తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వార్తలు
హిందూ మతంపై పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మండిపడ్డారు. అన్యమత ప్రచారాలు, గోశాలలపై జరిగిన దాడులపై కూడా విచారణ జరిపించాలని ఆయన కోరారు.
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్