మాస్కు అడిగితే హింసించటం, మాస్కు వేసుకోకపోతే చంపేయటం లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగటం దారుణమని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. రాజారెడ్డి రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల దుస్థితి ఇలా ఉండటం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
మాస్కు వేసుకోలేదని చంపేయడం దారుణం: ఎమ్మెల్సీ మంతెన - ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు వార్తలు
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం తీరు చాలా దారుణంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ఆరోపించారు. మాస్కు వేసుకోకపోతే చంపేస్తారా అంటూ..ప్రశ్నించారు.

tdp mlc satyanarayana