ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆ బ్రాండ్​ల విక్రయంతో..సీఎం జేబులోకి వెయ్యి కోట్లు'

పేదవాళ్ళ ఆదాయం దోచుకోవడానికే మద్యం రేట్లను ప్రభుత్వం పెంచిందని తెదేపా ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు విమర్శించారు.

'కొన్ని బ్రాండ్​ల విక్రయంతో ముఖ్యమంత్రి జేబుకు వెయ్యి కోట్లు'

By

Published : Oct 4, 2019, 5:58 PM IST

'కొన్ని బ్రాండ్​ల విక్రయంతో ముఖ్యమంత్రి జేబుకు వెయ్యి కోట్లు'

మద్యం షాపులలో వారికి అనుగుణమైన బ్రాండ్​లను అమ్మేందుకే ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ తీసుకువచ్చిందని తెదేపా ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్​ రావు అన్నారు. వీటివల్ల సీఎం జగన్​ జేబులోకి వెయ్యి కోట్ల రూపాయలు వెళ్తున్నాయని ఆరోపించారు. పేదవాళ్ల ఆదాయం దోచుకోవడానికి మద్యం రేట్లను 20 నుంచి 25 శాతానికి పెంచారని విమర్శించారు. మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి... ఇప్పడు ఎలా షాపులలో మద్యం విక్రయిస్తున్నారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details