ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలి: అనగాని - రేపల్లే ఎమ్మెల్యే అనగాని తాజా వార్తలు

గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ట్యాబ్​లు, కళాశాల విద్యార్ధులకు ల్యాప్ టాప్​లు అందించాలన్నారు.

tdp mla anagani letter to cm jagan on helding digital media classes in govt schools and colleges
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని సీఎంకు ఎమ్మెల్యే అనగాని లేఖ

By

Published : Jun 26, 2020, 12:33 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని సీఎంకు ఎమ్మెల్యే అనగాని లేఖ

కరోనా విజృంభిస్తున్న కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను ప్రారంభించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సీఎం జగన్​కు లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ట్యాబ్​లు, కళాశాల విద్యార్ధులకు ల్యాప్ టాప్​లు అందించాలన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు హాజరవ్వాలని ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ డిజిటల్ తరగతుల నిర్వహణను ప్రారంభించాయని తెలిపారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులకు తగిన సదుపాయాలు ఉచితంగా అందించి ప్రోత్సహాకాలు కల్పించాలని అనగాని డిమాండ్‌ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details