ముఖ్యమంత్రి సహాయనిధికి తెలుగుదేశం వైద్య విభాగం అధ్యక్షుడు దోనేపూడి పవన్ కుమార్... 5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. కరోనాపై పోరాటానికి సమైక్యంగా పోరాడేందుకు విరాళం అందించినట్లు చెప్పారు. కరోనాపై యుద్ధానికి తెలుగుదేశం వైద్యవిభాగం పూర్తి సహకారం ఉంటుందని పవన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన మందులు, శానిటైజర్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సీఎం సహాయనిధికి తెదేపా వైద్య విభాగం విరాళం - సీఎం సహాయనిధికి
సీఎం సహాయనిధికి తెదేపా వైద్య విభాగం అధ్యక్షుడు విరాళం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవసరమైన మందులు, శానిటైజర్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
tdp-medical-cell-support-against-corona
TAGGED:
సీఎం సహాయనిధికి