కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు వద్ద తెదేపా శ్రేణులు ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఉన్న జీవో (2430)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావ్యతిరేక కార్యకలాపాలను వెలికితీయటంలో... ప్రముఖ పాత్ర నిర్వహించే మీడియాపై అజమాయిషీ చలాయించడం మంచిదికాదని... మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ హితవుపలికారు. పౌరస్వేచ్ఛకు ఆటంకం కలిగించే జీవోను రద్దు చేయాలంటూ... కార్యకర్తలు నినదించారు.
కంకిపాడులో తెదేపా శ్రేణుల ధర్నా... ఎందుకంటే.. - కంకిపాడులో తెదేపా నాయకుల నిరసన వార్తలు
పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో తెదేపా నేతలు, శ్రేణులు ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను హరించేలా ఉన్న జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన చేస్తున్న తెదేపా నాయకులు