శాంతిభద్రతల సమస్య రాకూడదనే ముందుస్తు అరెస్ట్లు - tdp leaders arrest news
ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా నూజివీడులో తెదేపా పార్టీ నాయుకులను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు కొనసాగితే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని ముందు జాగ్రత్తగా అరెస్ట్లు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
శాంతిభద్రతలకు సమస్య ఏర్పడుతుందని..ముందుస్తు అరెస్ట్లు
By
Published : Jan 20, 2020, 10:57 AM IST
ఇదీ చదవండి:
శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని..ముందుస్తు అరెస్ట్లు