మైలవరంలో తెదేపా నేతల అరెస్ట్ - మైలవరంలో తెదేపా నేతల అరెస్ట్
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో... తెదేపా నేతలు అరెస్టులు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా మైలవరంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.

మైలవరంలో తెదేపా నేతల అరెస్ట్
.
మైలవరంలో తెదేపా నేతల అరెస్ట్