తెదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. జైలు నుంచి బెయిల్పై వచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కక్షసాధింపు చర్యలు తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యేవారు కాదని సుజాత మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
తెదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే అక్రమ కేసులు: పీతల సుజాత - వైకాపాపై మండిపడ్డ పీతల సుజాత
తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకే వైకాపా ప్రభుత్వం తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తుందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు కక్షసాధింపు చర్యలు తీసుకుని ఉంటే జగన్ పాదయాత్ర చేసి సీఎం అయ్యేవారు కాదని సుజాత మండిపడ్డారు.
తేదేపాను ఎదుర్కొనే ధైర్యం లేకే అక్రమ కేసులు బనాయిస్తున్నారు: పీతల సుజాత