ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PATTABHI: 'మంత్రి వెల్లంపల్లి సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు' - ap top news

రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని తెదేపా నేత పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు. సుధాకర ఇన్‌ఫ్రాపై జేపీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.

tdp-leader-pattabhi-fires-on-ycp-government-about-sand-mafia
'మంత్రి వెల్లంపల్లి సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు'

By

Published : Aug 31, 2021, 11:29 AM IST

Updated : Aug 31, 2021, 12:22 PM IST

'మంత్రి వెల్లంపల్లి సోదరుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు'

రాష్ట్రంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు గుప్పించారు. నకిలీ పత్రాలు సృష్టించారంటూ సుధాకర ఇన్‌ఫ్రాటెక్‌పై.... జేపీ పవర్ వెంచర్స్ ఫిర్యాదుపై చర్యలు ఎందుకు తీసుకోలేరంటూ ప్రశ్నించారు. అలాగే అదే సంస్థకు గోదావరి డ్రెడ్జింగ్ కాంట్రాక్టును సీఎంఓ ఎందుకు సిఫారసు చేసిందని నిలదీశారు. జేపీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న మంత్రి వెల్లంపల్లి సోదరుడు సహా ఇతరులను ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

Last Updated : Aug 31, 2021, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details