తెదేపా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై.. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం ఘాటుగా స్పందించారు. యనమల పెన్నులో ఇంక్ అయిపోయిందన్న విజయసాయి రెడ్డి.. తాను స్వయంగా పరీక్షించారా అని ఎంపీని నిలదీశారు. గవర్నర్ కు యనమల లాంటి సీనియర్లు కాక.. విజయసాయి రెడ్డి లాంటి మీడియేటర్లు సలహాలు ఇస్తారా అంటూ విమర్శించారు.
'యనమలపై విజయసాయిరెడ్డి ట్వీట్‌కు.. నాదెండ్ల బ్రహ్మం రియాక్షన్' - యనమలపై విజయసాయిరెడ్డి ట్వీట్
మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గవర్నర్ కు సలహా ఇవ్వడంపై ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం..ఎంపీ విజయనాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
tdp leader nadendla