మంత్రి కొడాలి నానిపై తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గుడివాడ ప్రజలు నానికి రాజకీయ సమాధి కట్టేరోజు దగ్గర్లోనే ఉందని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్ఎస్.రాజు అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం జగన్... నానితో బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వానికి ఏమాత్రం పేదలపై చిత్తశుద్ధి ఉన్నా.. చంద్రబాబు ప్రభుత్వం కట్టించిన ఇళ్లను తక్షణమే అర్హులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా నేతల వాటాలు తేలకనే, ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారని ఆరోపించారు.
'నానికి రాజకీయ సమాధి కట్టేరోజు దగ్గర్లోనే ఉంది'
గుడివాడ ప్రజలు నానికి రాజకీయ సమాధి కట్టేరోజు దగ్గర్లోనే ఉందని తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్ఎస్.రాజు అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సీఎం జగన్... నానితో బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు.
తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్ఎస్.రాజు
ఇదీ చూడండి.మాటలు రాని మౌనం... మనసు చెదిరి మరణం