తాము చెప్పిందే వేదం, ప్రజావ్యతిరేక విధానాలతో నడుస్తామంటూ.. నియంతలా ప్రవర్తించేవారికి హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించడం సాగదని హైకోర్టు తీర్పు స్పష్టం చేసిందని ఆయన అన్నారు.
'నియంతలా ప్రవర్తించేవారికి.. హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది' - తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వార్తలు
ఎస్ఈసీ వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. నిబంధనలు ఉల్లంఘించేలా ప్రవర్తించడం సాగదని పేర్కొన్నారు.
tdp leader