జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. మన భారత జాతికి ప్రతీక అయిన పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగువారు కావడం మనకు గర్వకారణమన్నారు. విద్య, శాస్త్రీయ రంగాలలోనూ సేవలందించిన మహనీయుడు పింగళి అని కొనియాడారు.
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు చంద్రబాబు నివాళి
మువ్వన్నెల పతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నివాళులు అర్పించారు. ఆయన తెలుగు వారు కావడం మనకు గర్వకారణమని కొనియాడారు.
పింగళి వెంకయ్యకు చంద్రబాబు నివాళులు