కరోనా నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి బేషజాలకు పోకుండా... మేధావుల సలహా తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సూచించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు కేరళని ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని అన్నారు. కలెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేసి ప్రజలకు నిత్యావసర వస్తువులకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి అందరూ కలిసి పోరాడదామని అన్నారు.
కేరళని ఆదర్శంగా తీసుకోవాలి:అయ్యన్న పాత్రుడు - తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు వార్తలు
కరోనా నిర్మూలనలో కేరళని ఆదర్శంగా తీసుకోవాలని తెదేపా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. కరోనాపై రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
![కేరళని ఆదర్శంగా తీసుకోవాలి:అయ్యన్న పాత్రుడు tdp leader ayyana patrudu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6569894-thumbnail-3x2-exminister.jpg)
tdp leader ayyana patrudu