2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీనే వరిస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.
GADDE
By
Published : Mar 29, 2019, 4:19 PM IST
విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం కచ్చితంగా తెలుగుదేశం పార్టీనే వరిస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు. ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే.. తమకు విజయాన్ని కట్టబెడతాయంటున్న గద్దె రామ్మోహన్తో ఈటీవీ ముఖాముఖి