ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులు వద్దంటూ తెదేపా నేతల నిరసన - నున్న గ్రామంలో తెదేపా నేతల నిరసన

మూడు రాజధానుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కృష్ణాజిల్లాలోని నున్న గ్రామంలో తేదేపా నాయకులు ఆందోళన చేపట్టారు.

tdp followers protest against three capital system in nunna
మూడు రాజధానులు వద్దంటూ నున్న గ్రామంలో తెదేపా నేతల నిరసన

By

Published : Aug 2, 2020, 4:00 PM IST

మూడు రాజధానుల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... కృష్ణాజిల్లాలోని నున్న గ్రామంలో తేదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. మూడు రాజధానులు లేకపోయినా రాష్ట్ర అభివృద్ధిజరుగుతుందని, కేవలం రాజధాని రైతులపై రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తేదేపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details