ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏళ్లతరబడి అధికారంలో ఉన్నా... చేసిందేమీలేదు' - latest comments on kodalinani

కొడాలి నానిపై తెదేపా నేత రావి వెంకటేశ్వర రావు ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని... ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని ఆరోపించారు.

tdp ex mla ravi venktatewara rao fired on kodalinanu in krishna dst gudivada
tdp ex mla ravi venktatewara rao fired on kodalinanu in krishna dst gudivada

By

Published : Jun 9, 2020, 6:01 PM IST

16 ఏళ్లుగా కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నాని ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని... తెదేపా నేత రావి వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఏడాదికాలంగా రాష్ట్రమంత్రిగా ఉన్నా.. గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. మంత్రి కొడాలి నాని, వైకాపా ప్రభుత్వానికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారని రావి వెంకటేశ్వర రావు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details