ప్రజావేదిక కూల్చివేతపై తెదేపా నేతలు ఆగ్రహం
జగన్ ఏం సంకేతాలిస్తున్నారు: మాజీ మంత్రులు - kalva
రాత్రికి రాత్రి ప్రజావేదికను కూల్చాల్సిన అవసరం ఏముందని... తెదేపా ప్రశ్నిస్తోంది. ఈ చర్య ద్వారా ప్రజలకేం సంకేతాలిస్తున్నారని సీఎం జగన్‌ను నిలదీశారు. ఓర్వలేనితనంతోనే ప్రజావేదిక కూల్చివేసిందని ఆక్షేపించారు.

tdp ex-ministers
.