ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నవమాసాల పాలనలో చేసింది నవమోసాలు ' - deveni uma ex mla latest updates

మాజీ మంత్రి దేవినేని ఉమా కృష్ణా జిల్లా ప్రజాచైతన్య యాత్రలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఈ తొమ్మది నెలల వైకాపా పాలనను నవమోసాలుగా వర్ణించారు. ఇసుక మాఫియా విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తరువాత ఒక మాట చెపుతూ ముఖ్యమంత్రి ప్రజలను మోసం చేస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ex minister fired on state govt rullling
సమావేశంలో మాట్లాడుతున్న దేవినేని ఉమా

By

Published : Mar 2, 2020, 11:46 PM IST

వైకాపా సర్కారుపై తెదేపా నేత దేవినేని ఉమా విమర్శలు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details