ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మండలి రద్దు వారి అవివేకానికి నిదర్శనం' - మాజీ మంత్రి దేవినేని ఉమ వార్తలు

కృష్ణాజిల్లా నందిగామలో అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ చేపట్టిన రిలే దీక్షలు 18వ రోజు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి దేవినేని ఉమ ఈ దీక్షలో పాల్గొన్నారు. శాసనమండలి రద్దు సీఎం అవివేకానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఒంటెద్దు పోకడలకు పోతున్న ముఖ్యమంత్రికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

tdp-ex-minister-devineni-uma-comments-on-council
tdp-ex-minister-devineni-uma-comments-on-council

By

Published : Jan 27, 2020, 3:51 PM IST

'మండలి రద్దు వారి అవివేకానికి నిదర్శనం'

.

ABOUT THE AUTHOR

...view details