రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిపివేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు.. గత ప్రభుత్వ హయాంలో మొదలైన ప్రాజెక్టులను అర్థంతరంగా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందంటూ ఆయన మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిపివేస్తున్నారు? దేవినేని ఉమా - వైకాపా ప్రభుత్వం దేవినేని ఉమా వ్యాఖ్యాలు
తెదేపా హయాంలో మెుదలైన ప్రాజెక్టులను అర్థంతరంగా వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.
సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిపివేస్తున్నారు? దేవినేని ఉమా