కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముంపునకు గురైన వరి, దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరీశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: తెదేపా - krishna dist latest news
కంచికచర్ల మండలంలో భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను తెదేపా నేతలు పరిశీలించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: తెదేపా