రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అమరావతిపై చేసిన విమర్శలను తెలుగుదేశం తిప్పికొట్టింది. అమరావతిపై బుగ్గన విడుదల చేసిన గ్రాఫిక్స్ - రియాలిటీ వీడియోకు కౌంటర్‌గా ఆ పార్టీ మరో వీడియోను విడుదల చేసింది. అమరావతి గ్రాఫిక్స్ కాదు ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఇదిగో అంటూ వీడియోను విడుదల చేశారు.
'మంత్రి గారూ గ్రాఫిక్స్ కాదు.. అమరావతి అభివృద్ధి చూడండి..!'
రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిపై విడుదల చేసిన గ్రాఫిక్స్‌కు కౌంటర్‌గా తెదేపా కౌంటర్ వీడియో విడుదల చేసింది.
మంత్రి గారూ గ్రాఫిక్స్ కాదు.. అమరావతి అభివృద్ధి చూడండి..!