వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. కేశినేని నాని ఆధ్వర్యంలో తెదేపా ప్రతినిధుల బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసింది. రంగా వర్సిటీ వీసీ వ్యవహారంతో పాటు వివిధ అంశాలను తెదేపా నేతలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
వైకాపా ప్రభుత్వంపై.. గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు - tdp leaders met governor
వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.
వైకాపా ప్రభుత్వంపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు...
TAGGED:
tdp leaders met governor