ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహనీయుల ఆశయాల సాధనే లక్ష్యంగా పని చేద్దాం: చంద్రబాబు - చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Tdp chief Chandrababu wishes the people of the state the republic day
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Jan 25, 2020, 11:52 PM IST

రాష్ట్ర ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహనీయులు చూపిన దారిలో నడవడమే వారికిచ్చే నివాళి అని అన్నారు. గాంధీజీ, అంబేడ్కర్‌, పూలే ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details