రాంజీ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష - Ranji is the eldest son of former MP Maganti Babu
మాజీ ఎంపీ మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అస్వస్థతతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మాగంటి బాబును ఫోన్ ద్వారా పరామర్శించారు.
రాంజీ త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్ ఆకాంక్ష
మాజీ ఎంపీ మాగంటి బాబును తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ అస్వస్థతతో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ రాంజీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి