ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్న క్యాంటీన్ తెరవండి... పేదల ఆకలి తీర్చండి.. - nirasana

ప్రభుత్వం అన్నక్యాంటీన్లను తెరిపించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మైలవరంలో తెదేపా నేతలు నిరసన చేపట్టారు.

మైలవరం

By

Published : Aug 3, 2019, 1:29 PM IST

అన్నాక్యాంటీన్ల మూసివేతపై తెదేపా శ్రేణుల నిరసన

కృష్ణా జిల్లా మైలవరంలో అన్నక్యాంటీన్ తెరవాలని పాత ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా తెదేపా నేతలు నిరసన చేపట్టారు. పేదవాడికి కడుపు నింపే అన్న క్యాంటీన్​ను ప్రభుత్వం కావాలనే మూసివేస్తోందని విమర్శించారు. పేదవాడికి అన్నం పెట్టే పథకంపై రాజకీయాలు తగదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details