కృష్ణా జిల్లా విజయవాడ నగర శివారు గుంటుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టాటాఏస్ వాహనం... ట్రాక్టర్ వెనుకభాగాన్ని బలంగా ఢీకొంది. టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను గొల్లపూడిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి:
టాటాఏస్, ట్రాక్టర్ ఢీ...ఒకరు మృతి - గుంటుపల్లి
గుంటుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై టాటాఏస్ వాహనం, ట్రాక్టర్‌ను ఢీకోవటంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు మృతి చెందారు.

ప్రమాదానికి గురైన టాటాఏస్ వాహనం
టాటాఏస్, ట్రాక్టర్ ఢీ...ఒకరు మృతి