విజయవాడ నగర కమీషనర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శివారులోని రాధానగర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా చేపట్టినట్లు తెలిపారు.
విజయవాడ శివారులో మొక్కలు నాటిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది - Task force staff planted plats in Vijayawada suburb
విజయవాడ నగర కమీషనర్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శివారులోని రాధానగర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా చేపట్టినట్లు తెలిపారు.
విజయవాడ శివారులో మొక్కలు నాటిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది
మొక్కలు నాటటమే కాకుండా వాటి ఆలనాపాలన తామే చూసుకుంటామని ఎడిసిపి శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లు కనక రాజు, వర్మ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చదవండి: 'గోవును మాతగా పూజిద్దాం... గోవును రక్షిద్దాం'