ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్లలో టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు .. - కంచికచర్లలో గుట్కా వార్తలు

కృష్ణా జిల్లా కంచికచర్లలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలలో 2 లక్షల రూపాయలకు పైగా నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు

Task force police raids   in kanchikacharla
కంచికచర్లలో టాస్క్​ఫోర్స్ పోలీసుల దాడులు

By

Published : Jun 26, 2020, 1:51 PM IST

కృష్ణా జిల్లా కంచికచర్లలో గుట్కాలను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గుట్కా కింగ్ దాసా శేఖర్ గోడౌన్​లో టాస్క్​ఫోర్స్ దాడులు చేసి.. సుమారు 2లక్షల రూపాయలకు పైగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో పలు శాఖల అధికారుల తనిఖీల్లో దాసా శేఖర్ పట్టుబడ్డాడని అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు పట్టుబడినప్పటికి అంతకంతకు వ్యాపారం పెంచుకుంటూ అక్రమ గుట్కా వ్యాపార సామ్రాజ్యం విస్తరింపజేస్తున్నాడని అన్నారు. శేఖర్ ఇతర గోడౌన్ లపై కూడా దాడులు కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details