కృష్ణా జిల్లా పెనమలూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన పసుపు కొనుగోలు కేంద్రంలో దళారుల రైతులను మోసం చేస్తున్నారని కొందరు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే... పసుపు రైతులు, సంబంధిత అధికారులుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవకతవకలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పసుపు రైతుల ఫిర్యాదుకు స్పందించిన ఎమ్మెల్యే - latest news of corona cases in krishna dst
మార్కెట్ అధికారులు పసుపు కొనుగోలు చేసే విధానంలో అవకతవకలకు పాల్పడ్డారని కృష్ణాజిల్లా పెమనలూరు నియోజకవర్గం రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.
tamaric farmers complents on middilemens in krsihna dst penamaloure market