కృష్ణాజిల్లా వీరులపాడు మండలం గోకరాజుపల్లిలో గీత కార్మికుడు మృతి చెందాడు. చెట్టు నుంచి తాటికల్లు తీస్తుండగా సంపట ఏడుకొండలు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీనితో అతను అక్కడికక్కడే చనిపోయాడు.
చెట్టు మీద నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి - taddy worked died in virulapadu krishna
చెట్టు నుంచి తాటికల్లు తీస్తుండగా జారి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. కృష్ణాజిల్లా వీరులపాడు మండలంలో ఈ ఘటన జరిగింది.
![చెట్టు మీద నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి కల్లుగీత కార్మికుడు మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9043272-694-9043272-1601798016287.jpg)
taddy worker died
ఇదీ చదవండీ...సైబర్ నేరాలు.. సాయుధుల సాయంతో ఛేదించిన పోలీసులు