ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డెక్కిన కరోనా థీమ్ శకటాలు - కరోనా థీమ్ శకటాలు న్యూస్

కరోనా థీమ్ శకటాలు రోడ్ల మీదకు వచ్చాయి. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రదర్శించిన ఈ శకటాలు.. ప్రజలు సైతం ప్రత్యక్షంగా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

tableaux city tour
రోడ్డెక్కిన కరోనా థీమ్ శకటాలు

By

Published : Aug 15, 2020, 11:28 PM IST

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన కరోనా థీమ్ శకటాలు, ఇతర శాఖల శకటాలను ప్రజలు కూడా చూసేందుకు వీధుల్లోకి వచ్చాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి నగరాల్లో శకటాలను ప్రదర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించటంతో... శకటాలు రోడ్ల మీదకు వచ్చాయి. వీటిని సీఎంఓ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ శకటాలను.. ప్రజలు సైతం ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details