కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని టోల్ గేట్ సమీపంలో ఓ పోలం వద్ద బావిలో మృతదేహం లభ్యమైంది. పోలం యాజమాని ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు అంచనా వేశారు. మృతునికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని, మెడలో ఎర్రటి సన్నని తాడుతో తాయిత్తు ఉందని తెలిపారు.
బావిలో తేలిన గుర్తుతెలియని మృతదేహం - krishna dst latest news
కృష్ణా జిల్లా వత్సవాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బావిలో మృతదేహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఘటనా స్థలం వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు తెలిపారు.

suspected dead body found in krishna dst vatshavayi