ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసన సేవ - suryojpasana seva in vijayawada kanakadurga temple

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సూర్యోపాసన సేవ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి భక్తులు రూ.1000 ఆన్​లైన్​లో చెల్లించాలని ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు.

suryojpasana seva in vijayawada kanakadurga temple
విజయవాడ కనకదుర్గ ఆలయంలో సూర్యోపాసన సేవ

By

Published : Feb 14, 2021, 5:39 PM IST

విజయవాడ కనకదుర్గ ఆలయంలో మాఘమాసం సందర్భంగా సూర్యోపాసన సేవ ప్రారంభించారు. ఆదివారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి తదితర ముఖ్యమైన రోజుల్లో ఈ సేవ ఉంటుందని ఆలయ ఈవో సురేశ్ బాబు తెలిపారు. భక్తులు రూ.1000 ఆన్‌లైన్‌లో చెల్లించి ఈ కార్యక్రమంలోపాల్గొనవచ్చన్నారు. మాఘమాసంలో మొదటి ఆదివారం కావటంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details