ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పునర్ నియామకంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ అంశంపై హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారణ జరపనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయం స్థానం జత చేసింది.
ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ - state election commissioner issue in ap
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్ నియామకంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానన్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే ధర్మాసనం విచారించనుంది.

ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్ నియామకంపై సుప్రీంలో విచారణ