ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యార్థులూ... వేసవి శిక్షణా తరగతులు వినియోగించుకోండి' - ntr stadium

గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో మే1 నుంచి 28 వరకు విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని... కమిటీ సభ్యులు తెలిపారు.

'విద్యార్థులూ... వేసవి శిక్షణా తరగతులు వినియోగించుకోండి'

By

Published : Apr 20, 2019, 2:49 PM IST

'విద్యార్థులూ... వేసవి శిక్షణా తరగతులు వినియోగించుకోండి'

వేసవి సెలవులు విద్యార్థులకు ఉపయోగపడేలా... శారీరక దారుఢ్యం పెంపొందించేలా శిక్షణ తరగతులను గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆ స్టేడియం కమిటీ సభ్యులు తెలిపారు. మే1 నుంచి 28 వరకు 14 ఆంశాలలో తర్ఫీదునిస్తారు. ప్రతీయేటా నిర్వహించినట్టే.. ఈ ఏడాదీ అట్లాంటిక్, బాస్కెట్ బాల్, శాస్త్రీయ నాట్యం, శాస్త్రీయ సంగీతం, కబడ్డీ, కరాటే, ఖోఖో, షటిల్, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యోగా తరగతులు నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details