ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య - ఏపీలో అప్పుల బాధతో ఆత్మహత్యలు వార్తలు

అప్పుల బాధతో ఒత్తిడిని తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కృష్ణా జిల్లా నూజివీడులో చోటు చేసుకుంది.

Suicide by person with fianacial problems in krishna district

By

Published : Nov 6, 2019, 9:50 AM IST

అప్పులబాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య

కృష్ణా జిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి శివరామకృష్ణ(36) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులతో చేసిన అప్పులు తీర్చలేక, ఒత్తిడికి గురైన శివరామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నూజివీడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details