ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బజార్లకు సరఫరా కాని రాయితీ ఉల్లిపాయలు

రైతుబజార్​లకు ప్రభుత్వం సరఫరా చేసే రాయితీ ఉల్లిపాయలు సరఫరా కాకపోవడంతో కృష్ణాజిల్లాలో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బహిరంగ మార్కెట్​లో 80 నుంచి 90 రూపాయలు పలకడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

రైతు బజార్లకు సరఫరా కాని రాయితీ ఉల్లిపాయలు
రైతు బజార్లకు సరఫరా కాని రాయితీ ఉల్లిపాయలు

By

Published : Oct 31, 2020, 2:28 PM IST

రైతుబజార్‌లకు రాయితీ ఉల్లి సరఫరా సక్రమంగా కాని కారణంగా... అధిక ధరలకు కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం... కిలో ఉల్లిని రాయితీపై 40 రూపాయలకే విక్రయిస్తామని ప్రకటించినా... ఆ నిబంధన రైతుబజార్లలో సక్రమంగా అమలు కావటం లేదని ప్రజలు వాపోతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ, కంచికచర్ల రైతుబజార్లలో ఉల్లి లేక....అధిక ధరలకు కొనాల్సి వస్తోందని వాపోతున్నారు. వెంటనే రాయితీపై ఉల్లి విక్రయించాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details