కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నియోజకవర్గ పరిధిలోని నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో సుమారు రెండు వందలకు పైగా పంట నీట మునిగింది. భారీగా దిగుబడి తగ్గుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
నీట మునిగిన పంట.. రైతుల్లో ఆందోళన - krishna district latest news
వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు.

నీట మునిగిన పంట