సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా మైలవరంలో ఘనంగా జరిగాయి. ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక నక్షత్రం రోజున ఈ వేడుక చేస్తారు. ఈ సందర్భంగా స్థానిక రామాలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు యాగం నిర్వహించారు. అనంతరం సుబ్రమణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన కావడి ఉత్సవాన్ని జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదినోత్సవం - సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
కృష్ణా జిల్లా మైలవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి.
ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మదిన వేడుకలు