తమ కళాశాలలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఎస్ఆర్సీవీఆర్విద్యార్థులు ధర్నా చేపట్టారు. కళాశాలలో కనీస వసతుల్లేక ఇబ్బంది పడుతున్నామని... ఆడపిల్లలకు మరుగుదొడ్లు లేవని వాపోయారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యలను ... అధికారులు, అధ్యాపకులు పట్టించుకోవడం లేదనిఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటీకైనా స్పందించి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.
విజయవాడ ఎస్ఆర్సీవీఆర్ కళాశాల విద్యార్థుల ధర్నా - dharna news in vijayawada
కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.
students protest in vijayawada latest news